భక్తులకు అసౌకర్యం లేకుండా గంగమ్మ దర్శనంఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతిః– తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైయ్యాయి. చాటింపు తరువాత బుధవారం భక్తులు భైరాగి వేషంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆలయ అధికారులు, ఉత్సవకమిటీ…