సోమశిల జలాశయం నుంచి నెల్లూరు జిల్లాలో రెండో పంట రబీకి నీటిని విడుదల చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
మన న్యూస్, ఆత్మకూరు, మే 8 : సోమశిల జలాశయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం గంగమ్మ తల్లికి చీర సారే… జలహారతి సమర్పించి నీటిని విడుదల చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ…