.ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై.. చిన్నారులకు పౌష్టికాహారం బట్టలు అందజేసిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్, నెల్లూరు ,మే 6:– నెల్లూరు సంతపేట 49 వ డివిజన్ ఈద్గా మిట్ట మసీదు వద్ద ఉచిత ఖత్నా (ఒడుగులు) కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…