ఇక యధావిధిగా తిరుమల లో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు…. రాష్ట్ర దేవాదాయ ,ధర్మాదాయ శాఖ మంత్రి ఆనంరామనారాయణరెడ్డి
మన న్యూస్ ,నెల్లూరు, మే 13:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనాలను గతంలో ఏ విధంగా అయితే విఐపి సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారో అదే తరహాలో ఇకపై కూడా టీటీడీ వారు ప్రత్యేక లేఖలను స్వీకరించుటకు…