ప్రపంచ సాహితీ సంబరాల్లో యువ కవి శ్రీ నక్కిన ధర్మేష్ కి” యువ కీర్తి ” జాతీయ అవార్డు

ఏలూరు మన న్యూస్: – అంతర్జాతీయ ( ఐ.ఎస్.ఒ.) సంస్థ శ్రీశ్రీ కళావేదిక సీఈవో డా. కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో. మే 10,11 ఘనంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు నిర్వహించారు. జిల్లాకేంద్రం ఏలూరులోని మహాలక్ష్మి వేణుగోపాల కల్యాణ మండపం లో జరిగిన ఈ కార్యక్రమాలలో 48 గంటలపాటు నిర్విరామంగా ప్రపంచ కవితా దినోత్సవం, కళా ప్రదర్శనలు, సాహిత్య కళా ప్రదర్శనలు, రంగస్థల, జానపద , వివిధ రంగాల సాంప్రదాయ ప్రదర్శనలు జరిగాయి.ఉభయ తెలుగురాష్ట్రాలనుంచే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాలనుంచి తరలివచ్చిన కవులు, కళా కారులు ‘సాహితీ పట్టాభిషేక మహోత్సవాలు’లో కవితాగానాలు, కళా ప్రదర్శనలు చేసారు. ఈ సందర్భంగా పలువురికి జాతీయ పురస్కారాలు అందజేశారు. బొబ్బిల్లంక ( తూర్పు గోదావరి జిల్లా)గ్రామానికి చెందిన శ్రీ నక్కిన ధర్మేష్ గారికి యువ కీర్తి బిరుదుతో జాతీయ ప్రతిభా పురస్కారాన్ని పూలదండ, శాలువ, పురస్కార పత్రం మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కారం అందుకున్నారు.ఇటీవలె తెలుగు – వెలుగు సాహితీ వేదిక సంస్థ వారిచే జాతీయ మహానంది పురస్కారాన్ని , తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆనం కళాకేంద్రంలో ఉగాది సత్కార పురస్కారాన్ని , ఇతర అనేకమైన కార్యక్రమాల్లో ప్రశంసలు మరియు సత్కారాలు అందుకున్నారు. ధర్మేష్ గారు ఐటీ సాఫ్టువేర్ గా మరియు గేట్ వే స్కూల్ వైస్ డైరెక్టర్ గా పనిచేస్తూ కవిగా, విద్య, సాహిత్య మరియు సామాజిక సేవ కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తున్నారు. యువ కీర్తి పురస్కారానికి కవులు, రచయితలు, సాహిత్య మరియు విద్యా వేత్తలు శ్రీ నక్కిన ధర్మేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు