కావలిలో టిడిపి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
మన నూస్, కావలి, ఏప్రిల్ 11:*మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిసామాజిక ఉద్యమాలకు మార్గదర్శి,బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి,మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త…