జనసేన మౌన నిరసన
మన న్యూస్,తిరుపతిః– జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి జనసేన ఘనంగా నివాళులు అర్పించింది. గురువారం సాయంత్రం ఎన్డీఓ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ నాయకులు మౌన నిరసన నిర్వహించారు. జనసేన పార్టీ మృతులకు నివాళిగా…