Month: March 2025

విరాట్ మరో 4 ఏళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతారు: చిన్ననాటి కోచ్

Mana News :- విరాట్ కోహ్లీ కనీసం మరో నాలుగేళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్, ఇంకా చాలా ఏళ్లు ఐపీఎల్ ఆడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. విరాట్ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని, నిలకడే అతడి ఆయుధం అని…

నిర్మాణ పనులకు సముద్రపు ఇసుక – వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లే

Mana News, Nellore :- కడలి తీరంలోని ఇసుక తువ్వ నిర్మాణాలకు పనికి రాదని.. వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లేనని హెచ్చరిస్తారు. పైపెచ్చు లవణీయ స్వభావంతో నిర్మాణాల మనుగడకే ప్రమాదమని చెబుతుంటారు. కావలి నియోజకవర్గంలోని కొందరు బడా వ్యక్తులకు ఇదేమీ పట్టడం లేదు.…

చిత్తూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా సంచారం

Mana News, చిత్తూరు :- చిత్తూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముఖానికి మాస్కులు ధరించి, కత్తులు, రాడ్లు చేబూని హిందీలో మాట్లాడుతూ నలుగురు దొంగలు సంచరించడం కలకలం రేపింది. దుర్గానగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఇంటి…

మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, దగ్గుబాటి

Mana News :- అమరావతి: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ఒకే వేదికపైకి రాబోతున్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచచరిత్ర పుస్తకావిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 6న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో…

కారు ఢీకొని MBBS విద్యార్థిని మృతి

Mana News :- రెండు నిమిషాల్లో కళాశాలకు చేరాల్సిన వైద్య విద్యార్థినిని కారు రూపంలో మృత్యువు కబళించింది. మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నిమ్రా వైద్యకళాశాల సమీపంలో రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లాకు…

గూడూరు: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

Mana News :- తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం మల్లం-నాయుడుపేట వెళ్లే మార్గంలో దామరాయగుంటవద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు మల్లం వైపు నుంచి కొత్తగుంట వైపు వెళుతూ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ…

పెనుమురు: సర్వసభ సమావేశానికి విధిగా హాజరు కావాలి

Mana News,Penumuru :- జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో నీలకంఠేశ్వర రెడ్డి శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీపీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల…

మీ గ్రామాల్లో ఎటువంటి సమస్య ఎదురైన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. పూతలపట్టు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్.

బంగారుపాళ్యం మార్చి 1 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం లో శనివారం పాలేరు పంచాయతీ గుడి ప్రక్కనగల కళ్యాణమండపం నందు వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి పూతలపట్టు నియోజవర్గ…

స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే అపోలో గ్రూప్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ముఖ్య ఉద్దేశం

తవణంపల్లి మార్చి 1 మన న్యూస్ చిత్తూరుజిల్లాపూతలపట్టుతవణంపల్లి: గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అపోలో గ్రూప్ చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఏర్పాటుచేసిన అక్షయ ధార పథకంలో భాగంగా మండలంలోని గల్లా వాళ్ళ ఊరు…

సీఎం చంద్రబాబును కలిసిన ఎన్.పి.శ్రీనివాస్ మరియు ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు

బంగారుపాల్యం మార్చి 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం నల్లగాంపల్లి గ్రామపంచాయతీకి చెందిన టిడిపి నాయకుడు, పారిశ్రామికవేత్త శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిసి బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నెల్లికాయల డ్రైయింగ్ పరిశ్రమ గురించి వివరించడం…