Category: తెలంగాణ

మున్సిపల్ కమిషనర్ కు ఏడవ వార్డు సభ్యుల వినతి

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : ఈ నెల 9 న నారాయణపేట పట్టణంలోని ఏడవ వార్డులో జరిగే శ్రీశ్రీశ్రీ జగలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు చెత్త బండిని ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆలయ…

జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన,పద్మశాలి సంఘం నాయకులు.

మన న్యూస్ నారాయణపేట జిల్లా : కేంద్రం సుభాష్ రోడ్ లో గల భక్త మార్కండేయ దేవాలయం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,సంఘం సభ్యులు. ఒకప్పుడు…

తల్లిపాలు అమృతంతో సమానం: ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 7:తల్లిపాలు పుట్టిన బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి అన్నారు.బుధవారం మహమ్మద్‌నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తల్లులు పౌష్టిక ఆహారం…

శ్రీ భక్త మార్కండేయ పల్లకిసేవ మహోత్సవ ఆహ్వానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పద్మశాలి కుల భాంధవులకు మరియు నారయణ పేట పట్టణ ప్రజలకు శ్రీ భక్త మార్కండేయ స్వామి పల్లకి సేవ మహోత్సవానికి ఆహ్వానిస్తూ,స్వామి వారి పూజ కార్యక్రమలో పాల్గొనాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.…

పోతురాజు ఆలయానికి కంచు గుడిగంట ప్రధానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దామరగిద్ద మండలం పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీశ్రీశ్రీ పోతురాజు స్వామి ఆలయానికి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సాయి ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ ప్రోపరేటర్ రుద్రా రెడ్డి మంగళవారం రోజు…

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి,కుతుబ్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం డి కుతుబ్ గ్రామ సిపిఐ కార్యదర్శి అంజి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మక్తల్ నియోజక వర్గంలోని అమరచింత…

ప్రగతి నిర్మాణ పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ .

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రగతి నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. మక్తల్ సమీపంలో 916/2, 917/2 సర్వే నంబర్ లోని పదెకరాల ప్రభుత్వ స్థలంలో రూ. 34…

వనమహోత్సవంలో భాగంగా ఈత మొక్కల నాటారు.ఎక్సైజ్ ఎస్ఐ శ్రావణ్ కుమార్

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 5:వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న సర్పాని చెరువు పరిసర ప్రాంతంలో ఈత మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎక్సైజ్ ఎస్సై శ్రావణ్ కుమార్,…

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై వినతి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలల దందా ఎలా ఉంది అంటే నర్సరీ నుండి 10వ…

రోజుకో ఒకచోట పురుగుల అన్నం దర్శనం- బీసీ హాస్టల్ లో పురుగుల అన్నం

గద్వాల జిల్లా మనన్యూస్ న్యూస్ ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఎబిపిపి గద్వాల స్థానికంగా ఉన్నటువంటి బీసీ హాస్టలో ఉన్న సమస్యలు ఎన్నిసార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వార్డెన్ ని నిమ్మకు…