Category: తెలంగాణ

పెద్దకొడప్ గల్‌లో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పర్యటన

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్ ) పెద్దకొడప్ గల్, ఆగస్టు 10 :పెద్దకొడప్ గల్ మండలంలో సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పర్యటించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన వివరాలు చెబుతూ— మధ్యాహ్నం 12.30 గంటలకు…

మల్లూరు గ్రామస్థుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

మనన్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) ఆగస్టు 10,నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును క్యాంప్ కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలో సర్వే నంబర్ 765లో రైతులు ఎదుర్కొంటున్న భూ…

PACS ఉద్యోగుల యూనియన్ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక – ఘన సత్కారం..

మన న్యూస్,*నిజాంసాగర్* (జుక్కల్):కామారెడ్డి జిల్లా PACS సొసైటీ సీఈఓలు ఉద్యోగుల యూనియన్‌ నూతన జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఉత్సాహభరితంగా జరిగాయి. పిట్లం క్లస్టర్ ఉద్యోగులు ఓటు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.ఎన్నికైన సభ్యులు:1️⃣ అంతంపల్లి శ్రీనివాస్ – అధ్యక్షులు2️⃣ సంగగోని…

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్లోని ఎస్ వై ఆర్ S కన్వెన్షన్ హాల్ లో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మేనకోడలు పైలెట్ సంజన – కౌశిక్ వివాహం నిర్వహించారు.ఈ సందర్భంగా…

అధిక లోడుతో విద్యుత్ అంతరాయం – హసన్‌పల్లి వాసుల ఆగ్రహం

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడటం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం, ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

ఘనంగాప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ..కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ నాయకపోడ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆదివాసీ…

ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 8:నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.…

బంజారా భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 7:బంజారా భవన్ మరియు మందిరం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ ఎఐబిఎస్ మండల అధ్యక్షుడు గోపిసింగ్, జిల్లా ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ లోక్యా నాయక్‌తో పాటు తాండ వాసులు గురువారం మహమ్మద్ నగర్ తహసీల్దార్…

హసన్‌పల్లిలో తూతూ మంత్రంగా గ్రామసభ – అధికారులు గైర్హాజరు

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 8:మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభ తూతూ మంత్రంగా ముగిసింది. పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసినప్పటికీ, గ్రామానికి ప్రత్యేక అధికారి అయిన పంచాయతీరాజ్‌ శాఖ సాయితేజ ఒక్కసారి…

మక్తల్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన, పుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిదిలోని మక్తల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక ఆకస్మిక తనిఖీ చేశారు. సామాగ్రి నాణ్యతను తనిఖీ చేశారు, వంట సిబ్బందిని ఆప్రాన్లు మరియు చేతి తొడుగులు ధరించినందుకు…