గృహజ్యోతి సబ్సిడీ కోసం వెళ్ళి షాక్ కు గురైన రైతు ప్రభుత్వ పథకాలకు దూరమవనున్న కుటుంబం
మన న్యూస్: పినపాక మండలానికి చెందిన రైతు గృహాజ్యోతి సబ్సిడీ కోసం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఆన్లైన్ లో అసలు కుటుంబ వివరాలు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే… పినపాక మండల పరిదిలోని దుగినేపల్లి…