

మన న్యూస్: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవాని పేట గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులందరూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఇచ్చినటువంటి హామీని రెండు లక్షల రూపాయల హమిని పూర్తిగా అమలు చేయలేదు కాబట్టి అట్టి హామీని రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతులందరికీ కూడా మాఫీ చేయాలని అదేవిధంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో తీర్మానం చేస్తూ నిర్ణయించడం జరిగింది ఇట్టి సమావేశంలో గ్రామ అధ్యక్షులు మరియు కిసాన్ సంగ్ సభ్యులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది