Category: ఆద్యాత్మికం

శ్రీ శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు – తొలి పూజలో అండిబోయిన లక్ష్మి,అప్పారావు దంపతులు..

మన ధ్యాస ప్రతినిధి గాజువాక అక్టోబర్ 11 : శ్రీ సాయి వంశీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త గాజువాక జంక్షన్‌లో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి పూజా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారి తొలి…

భీమేశ్వర స్వామి,శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 28 : 38వ వార్డు వన్ టౌన్ దగ్గరలో గల శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య…

87 వ వార్డు లో వినాయక చవితి నవరాత్రి సందర్భంగా భారీ అన్న సమారాధన.

కూర్మన్నపాలెం మన ధ్యాస ప్రతినిధి సెప్టెంబర్ 27: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి కాలనీ రదాలమ్మ వీధిలో మరియు గణేష్ నగర్ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గణేష్ నగర్ కమిటీ మరియు రాధలమ్మ యూత్ ఆధ్వర్యంలో భారీ…

రెడ్డీస్ లైన్స్ బాయ్స్ ఆధ్వర్యంలో 5000 మందికి అన్న సమారాధన ఏర్పాట్లు.

విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి సెప్టెంబర్ 26: పూర్ణ మార్కెట్ 35వ వార్డు పండా వీధి రెడ్డీస్ లైన్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నప్రసాదం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా35వవార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అలుపన కనకా…

శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి సందర్భంగా భారీ అన్న సమారాధన..

మన ధ్యాస ప్రతినిధి కూర్మన్నపాలెం సెప్టెంబర్ 18: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి కాలనీ వీధిలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

వాడవాడల అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:– ఎస్ఆర్ పురం మండలం తయ్యురు గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామి సత్యమును గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసి మూడు రోజులపాటు విశేష పూజలు అందించారు. మూడవరోజు స్వామివారి మేళ…

వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవ వేడుకలు.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15…

రూపా నాయక్ తండా భక్తుల ఉత్సాహయాత్ర – మాత హునా సత్తి ఉత్సవాల్లో భాగస్వామ్యం

ఉరవకొండ మన న్యూస్:శనివారం ఉదయం, కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లింగన్నదొడ్డి గ్రామంలో ఆత్మీయతతో ఆలింగనించిన భక్తిసంద్రంగా మారింది. మాత హునా సత్తి వార్షిక ఉత్సవాలు అక్కడ ఘనంగా నిర్వహించబడుతున్న సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలానికి చెందిన…

మహాలక్ష్మి దేవస్థానంలో తొలి శ్రావణ శుక్రవారం పూజలు.

ఉరవకొండ మన న్యూస్ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, కొండ దిగువ భాగాన వెలసిన పుట్టుసిల ఉద్భవ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణ తొలి శుక్రవారం పూజలు భక్తులు పెద్ద ఎత్తున జరిపినట్లు దేవస్థాన ప్రధాన పూజారి మయూరం…

పోటా పోటీగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతోత్సవ వేడుకలు.

ఉరవకొండ మన న్యూస్ : ఉరవకొండ పట్టణంలో ఏడు దేవస్థానాలలో చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవ వేడుకలను గురువారం భక్తులు పోటాపోటీగా జరుపుకున్నారు.కాగా ఉరవకొండ పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి కాలనీలోని దేవస్థానం, గురుగుంట్ల చౌడేశ్వరి, పురమానుకట్ట చౌడేశ్వరి, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానాలలో…