మార్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరు:మార్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమం చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము.కార్యకర్తల కష్టం,కన్నీళ్లు నాకు తెలుసు.కార్యకర్తల ప్రయోజనాలే నాకు ముఖ్యం.వారికోసం ఎందాకైనా వస్తా.ప్రజలకు పనికివచ్చే పనులు చేయండి. రాజకీయ వేధింపులు వద్దు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 9 నెలల్లో…