

Mana News :- ఓ బాలుడు విద్యుత్ షాక్ కు గురైన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు మేరకు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కట్టకింద పల్లి హరిజనవాడ చర్చ్ లో ఆదివారం ఓ బాలుడు(13 ) విద్యుత్ షాక్ కు గురైనట్లు సమాచారం. ఆ బాలుని కుటుంబ సబ్యులు హుటాహుటిన చిత్తూరు ప్రబుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన పై మరిన్ని విరరాలు తెలియాల్సి ఉంది.