కేసును ఛాలెంజ్ గా తీసుకొని స్వల్ప వ్యవధిలో పాపని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులుతమ పాపను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీ గారికి మరియు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ, బాలిరెడ్డి నగర్ కు చెందిన ఫిర్యాది చిలకూరి హరికృష్ణ s/o రమణయ్య, 29 Yrs, కులం: యానది యొక్క కుమార్తె ఐశ్వర్య , 3 సం,లు సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో తప్పిపోయినట్లు తేదీ:01.05.2025 న ఇచ్చిన…