రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల..!
కలిగిరి అక్టోబర్ 1:(మన ధ్యాస న్యూస్ ):/// రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ.. తమ జీవితాల్లో విజయాలు అందిపుచ్చుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలిచిన పర్వదినం విజయదశమి అని, ప్రజలందరికీ ఎమ్మెల్యే కాకర్ల…