కలిగిరి మండలం నర్సారెడ్డిపాళెం, కుదుమలదిన్నెపాడు సమీపం నందు ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి….
కలిగిరి, అక్టోబర్ 15 :(మన ధ్యాస న్యూస్):/// కొండాపురం రోడ్డు మార్గం లో నర్సారెడ్డి పాలెం,కుడుములదిన్నెపాడు, గ్రామ సమీపంలో బోర్ వెల్స్ బండి వేగంగా వచ్చి మోటార్ సైకిల్ డీ కొట్టడం తో ముగ్గురు అక్కడి అక్కడే స్పాట్ లోనే చనిపోవడం…