పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ్ర స్వచ్ఛాoద్ర ప్రధాన,లక్ష్యంతహశీల్దార్ నాగరాజు..!!
దుత్తలూరు అక్టోబర్ 18:(మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు ):// పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ స్వచ్ఛ ఆంధ్ర ప్రధాన లక్ష్యం అని తాసిల్దార్ నాగరాజు అన్నారు, స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాoద్ర కార్యక్రమం తమ సిబ్బందితో కలిసి…