కలిగిరి, మన ధ్యాస, అక్టోబర్ 03,(కె నాగరాజు)
కలిగిరి మండల కేంద్రమైన కలిగిరి గ్రామ పంచాయతీలోని కావలి- ఉదయగిరి మెయిన్ రోడ్డు నందు ఉన్న పంచాయతి మార్కెట్ స్థలము13 భాగములు ను బుధవారం ఉదయం 11 గంటలకు కలిగిరి సచివాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి రవిచంద్ర అధర్వం లో వేలంపాటలు నిర్వహించడం జరుగుతుంది.కావున ఈ వేలంపాటలో పాల్గొను వారు ధరవత్తు చెల్లించి పాల్గొనవచ్చునని ఆయన తెలియజేశారు








