స్వయంభూ శ్రీశ్రీ శ్రీ తులకానమ్మ అమ్మవారి జాతర వైభవం.. నభూతో నభవిష్యత్ రీతిలో ఉత్సవాలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు..
రేణిగుంట తులకానమ్మ జాతర మహోత్సవాలు పూర్తి…ప్రముఖుల హాజరు, విశేష అన్నదానం…హాజరైన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మరియు ప్రముఖులు. రేణిగుంట ఆగష్టు 4. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పాత చెక్పోస్ట్ సమీపంలోని బాలాజీ నగర్లో స్వయంభూగా వెలసిన శ్రీ…