Category: Uncategorized

రేపు గూడూరు కి విచ్చేస్తున్న పోలీస్ సింహం జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల.నెల్లూరు జిల్లా ఎస్పీ ముందు గూడూరు లో ని సమస్యలు. పరిష్కారం అవుతాయా?

గూడూరు, మన న్యూస్, జనవరి 05,(నాగరాజు కె). గూడూరు లోని ధాబాలలో విచ్చలవిడిగా మద్యం ప్రియులు. అర్ధరాత్రి దాటినా ధాబాలలో మద్యం ప్రియులు మద్యం సేవించినా అడిగే నాథుడే లేడు. ఎందుకంటే నెల నెలా లక్షలు రూపాయలు మామూళ్లు రూపం లో…

వింజమూరు ఎంపీపీ మరోసారి టిడిపి కైవసం.వింజమూరు ఎంపీపీ గా వనిపెంట హైమావతి ఏకగ్రీవం..

వనిపెంట హైమావతిని ఎం పీ పీ గా ప్రతిపాదించిన మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య.ఎంపీపీగా హైమావతిని బలపరిచిన ఉపాధ్యక్షురాలు బసిరెడ్డి సుమలత.నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ ఎన్నిక.. వింజమూరు,జనవరి 05,మన న్యూస్,(నాగరాజు కె ) రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య గత…

పెరటి కోళ్లను పంపిణీ చేసిన..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..

పెరటి కోళ్ల పెంపకం లాభదాయకం.. పొదుపు మహిళలకు చక్కని అవకాశం..ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి.. కుటుంబాలకు భరోసాగా నిలవండి.. వింజమూరు, జనవరి 5,మనన్యూస్,(నాగరాజు కె ) పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని,పొదుపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉపాధి పొందాలని…

2025లో జరిగిన సంక్షేమం రాష్ట్ర చరిత్రలో అద్భుతం,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి.

రికార్డు స్థాయిలో దాన్యం కొనుగోలు..జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి వరికుంటపాడు జనవరి 3,మన న్యూస్ (నాగరాజు కె ) గత సంవత్సరం 2025లో జరిగిన సంక్షేమం రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతం అని జిల్లా గ్రంథాలయ సంస్థ…

అన్నదాతకు స్వామి చిత్రపటాన్ని అందజేస్తున్న ధర్మకర్త సూర్యనారాయణ.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం వరికుంటపాడు జనవరి 3, మన న్యూస్, (నాగరాజు కె). వారికుంటపాడు మండలం వైకుంటపురం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు…

శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో టిడిపి నాయకుల ప్రత్యేక పూజలు.

వరికుంటపాడు, జనవరి 03,మన న్యూస్,(నాగరాజు కె). వరికుంటపాడు మండల పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోత్రనామాలతో…

బొమ్మబోరుసు ఆటపై పోలీసుల దాడి – ఐదుగురు అదుపులోకి..ఎస్ ఐ శివకుమార్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్. మండలంలోని గున్కూల్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పెట్టి చిత్తు బొత్తు బొమ్మబోరుసు ఆట ఆడుతున్నారని అందిన సమాచారంతో నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్…

కోడే వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్ ఆదర్వంలో పేదలకు ఆర్థిక సాయం.

కొండాపురం, మన న్యూస్, జనవరి 02,(నాగరాజు కె). శ్రీ పోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామ సర్పంచ్ చాగంటి కృష్ణ గ్రామంలో నీ ఎస్సి కాలనీ చెందిన గోసాల చిన్న రామయ్య, కీ మరియు గోసాల…

పూతలపట్టు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే సమన్వయకర్త డా|| సునీల్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైసిపి యువ నాయకులు.

బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి 1 రిపోర్టర్ :కమల్ పూతలపట్టు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే సమన్వయకర్త డా|| సునీల్ కుమార్ కి,ఆయన సతీమణి మమత ని,వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .ఇందులోవైస్ ఆర్…

వైయస్సార్సీపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ లలితా థామస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసిపి యువనేతలు

బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి1 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ పార్టీ రాష్ట్ర నాయకురాలు లలిత థామస్ కు మండలానికి చెందిన వైసిపి యువనాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో…