ఉదయగిరి అల్తూరి రామిరెడ్డి జూనియర్ కళాశాలలో పరిశీలించిన,మన్నేటి,వెంకటరెడ్డి..”
ఉదయగిరి,సెప్టెంబర్ 27 (మనధ్యాస న్యూస్)/// ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని సందర్శించాలని ఆహ్వానించారు. ఇటీవల కాలంలో హైస్కూల్ సంబంధించిన భవనాలను అల్తూరి రామిరెడ్డి జూనియర్ కళాశాలకు…