దాతల సహకారంతో కొత్త రూపు సంతరించుకున్న నందీశ్వరుడు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో మహానందుడు కొత్త రూపు సంతరించుకున్నాడు.గత సంవత్సర కాలంగా ఎండకి ఎండి,వానకు తడడంతో నందీశ్వరుని విగ్రహం రంగు పోయి కళావిహీనంగా తయారయింది.దీంతో ఈ సంవత్సరం పర్వదినాన్ని పురస్కరించుకుని కెళ్ళిం సూర్యారావు, నూకరాజు…