

మన సినిమా :- S.S.L.S.క్రియేషన్ డాక్టర్ కంచర్ల అచ్చుత్ రావ్ బేనర్ లో రూపొందుతున్న చిత్రం ,”విక్రమ్ కె దాస్”తెలుగు మరియు,తమిళం రెండు భాషల్లో ఏకకాలంలో తీస్తున్నారు. ఈ ,సినిమా.హీరో కంచర్ల, ఉపేంద్ర బాబు. కధానాయికి.(లీడ్ రోల్) సౌందర్యరవికమార్ నటిస్తున్నారు. ఈ సినిమా కు మ్యూజిక్., సన్నివేశం.చెన్నయ్,లో శరవేగంతో జరుగుతోంది,ఈ చిత్రం నిర్మాణ సన్నీ వేశాలు, షూటింగ్ ప్రారంభం. త్వరలో చెన్నై పరిసరప్రాంతాలలో 30 శాతం.మిగిలిన 70 శాతం, వైజాగ్.పరిసర, ప్రాంతాలలో జరుగుతుందిని ఈచిత్ర నిర్మాత,డాక్టర్ కంచర్ల అచ్యత్ రావు పేర్కోన్నారు.ఈచిత్రం,తమిళం దర్శకులు శ్రీ గౌతమ్ మీనన్ శిష్యులు బాలు పొలిచెర్ల డైరెక్టర్ గా తీస్తున్న సినిమా. ఇక కథానాయికగా కుమారి సౌందర్యా రవికుమార్ ఈమె చిత్తూరు జిల్లాలో రవికుమార్ ప్రొహిభీషన్&ఎక్సైజ్ ఇన్సెఫెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ వారి కుమార్తె, బాలు పొలిచెర్ల డైరెక్టర్ సుమారు 30 మందికి పైగా పరీక్షించి వారిలో సౌందర్యా రవికుమార్ కథానాయికిగా (లీడ్ రోల్ పాత్రకు) ఎన్నిక కావడం అనగానే ఆమె నటనా ప్రతిభకు నిదర్శనం అని అందరికీ అర్థం అవుతుంది. ఓక సామాన్య కుటుంబంలో జన్మించిన సౌందర్య రవికుమార్ ప్రతిభను గుర్తించి ఈ సదాఅవకాశాన్ని ఇచ్చిన ధర్సకులు బాలు పొలిచెర్ల కి, నిర్మాత డాక్టర్ కంచర్ల అచ్యత్ రావ్ కి చిత్తూరు జిల్లా ప్రేక్షకులకు గర్వకారణంగా భావించి మన జిల్లా తరుపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. ఈచిత్రం రెండు భాషల్లో విజయం సాధించాలని ఆశాబావం తెలియజేసారు హీరోయిన్ కుమారి సౌందర్యా రవికుమార్ .

