

బంగారుపాళ్యం ఫిబ్రవరి 11 మన న్యూస్
బంగారుపాళ్యం మండలం కల్లు గీత కులాల కుకూటమిప్రభుత్వం అమలు పరిచిన10 శాతం రిజర్వేషన్ లలో చిత్తూరు జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో @ దరఖాస్తుదారులు లక్కీ డ్రాలో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గీత కార్మికులుకు కేటాయించిన మద్యం షాపు చిత్తూరు జిల్లా ఈడిగ బిసి సాధికార సమితి అధ్యక్షులు బుసా నాగరాజ గౌడ్ డ్రా లో గెలుపొందారు.నగరంలో మద్యం షాపు పట్టుకోవడానికి లైసెన్స్ ను అందచేస్తున్న ఎక్స్ స్ డిప్యూటీ కమీషనర్ విజయశేఖర్ ఈ .స్ .శ్రీనివాస్ .ఈకార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సంఘం అధ్యక్షులు మద్దిలేటి క్రిష్ణమూర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి తుమ్మల గోపి గౌడ్, ఉపాధ్యక్షులు బుసా జనార్థన్ గౌడ్, నాయకులు మహేంద్ర గౌడ్,నీరజాక్షులుగౌడ్, మురళి గౌడ్,ధీనదయాళ్ గౌడ్, భూపతి గౌడ్,వరదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.