నెల్లూరు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు
మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 19: *వి.పి.ఆర్. సాధారణ రాజకీయ నాయకుడు కాదు, అసాధారణ సేవకుడు, ప్రజా నాయకుడు. ఎంపీ గా గెలిచిన 10 నెలల వ్యవధి లో వి.పి.ఆర్. చేసిన అభివృద్ధి రికార్డ్ మరెవరికి సాధ్యం కానిది. *సొంత నిధులను వెచ్చించి…