*శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం,రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి…
రేణిగుంట మే 2దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి…