ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం…
రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో వినతుల వెల్లువ! … రేణిగుంట మే 4.రేణిగుంట మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా పరిష్కార వేదిక’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మండలంలోని…