మంత్రికి అజారుద్దీన్ కు ఘన సన్మానం..
మన ధ్యాస,బాన్స్ వాడ,మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అజారుద్దీన్‌కు శనివారం హైదరాబాద్ ఆయన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజాత్ ఖాన్,పాత బాలకృష్ణ,క్రాంతి లు కలసి పుష్పగుచ్చం అందజేసి,శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — అజారుద్దీన్ కేవలం…