మగ్దూంపూర్ పాఠశాలకు ఎల్ ఈ డీ టీవీ బహుకారణ..మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని మగ్దూంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు మాజీ సర్పంచ్ భీమన్‌పల్లి లక్ష్మీనారాయణ ఎల్ ఈ డీ టీవీని బహుకరించారు.విద్యార్థుల బోధనకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల…