బ్రహ్మోత్సవాలకు శుభారంభం – అంకురార్పణతో వేడుకలు ప్రారంభం
మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని దక్షిణ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలకు శుభారంభం జరిగింది. ఈ ఉత్సవాలు జూన్ 6 నుండి జూన్ 16, 2025 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ…