మన న్యూస్ , నెల్లూరు:జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాధ్యత అన్నా జనసేన పార్టీ అన్న ఎంత ప్రేమ అనేది జనసేన యువతను క్రమశిక్షణతో ముందుండి పరుగులు పెట్టిస్తున్న అజయ్ అన్న గడిచిన 60 రోజులు ఇంటిదగ్గర నుంచి రెస్ట్ తీసుకుంటూ ఆయన మమ్మల్ని ముందుకు నడిపించిన విధానమే తెలుపుతుంది అని జనసేన నేత గునుకుల కిషోర్ అన్నారు.ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని పోయి అజయ్ తిరిగి జనసేన కార్యక్రమాల ఊపందించాలిఆల్వేస్ విత్ వేములపాటి అజయ్ అన్న…అజయ్ అన్న బ్యాక్ ఆన్ డ్యూటీ…స్వల్ప అనారోగ్యంతో దాదాపుగా 60 రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటూ పార్టీ కార్యక్రమాల్ని ఇంటి నుంచి నడిపిస్తున్న జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు.పహల్గాం ఉగ్రవాదం లో మరణించిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన సంపాదన నుంచి 50 లక్షలు ఇస్తానన్న మాట ప్రకారం వారి కుంటుంబ సభ్యులకు డిడిని అందించు భాద్యత నిమిత్తం నెల్లూరుకు విచ్చేసిన వేములపాటి అజయ్ కి నాయకులు వీర మహిళా నాయకులు దిష్టి తీసి స్వాగతించి పట్టిన చీడపీడలన్నీ వదిలి బలంగా జనసేన దిశానిర్దేశించాల్సిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *