• 65 మంది విద్యార్థులకు 500 పైగా మార్కుల విజయం….
  • 76%తో విజయభేరి సాధించిన నడుపురు హై స్కూల్……
  • ఆనందాల వెలువలలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు,కుటుంబ సభ్యులు,విద్యార్థులు వెల్లువా…….
  • ఉపాధ్యాయులు,విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన కుటుంబ సభ్యులు….

మన ధ్యాస ప్రతినిధి గాజువాక (నడుపురు): నేడు విద్యాసంస్థల్లో నూ అటు విద్యార్థుల్లోనూ,విద్యార్థి కుటుంబ సభ్యులు,ఉపాధ్యాయులు ఒకటి ఆలోచన 10 వ తరగతి విద్యార్థులు ఎంత ఘనవిజయం సాధిస్తారని ఎదురు చూడవలసిన సమయం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన సమయం నుంచి తల్లిదండ్రు కళ్ళల్లో వారి విద్యార్థుల ఫలితాల పైన ఆధారపడి ఉండేది.నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు. విద్యార్థుల పట్ల నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిరంతరం శ్రమించి చదివి అత్యున్నత విజయం.విద్యార్థుల జీవితాలను పునాది పదవ తరగతి ఫలితాలు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు గ్రామం గత కొంతకాలంగా పదవ తరగతి ఫలితాలు అత్యంత అద్భుతంగా రానివ్వడం.విద్యార్థులతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు రాచకొండ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిత్యం ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు ఏ విధంగా సిలబస్ పూర్తి చేయాలి అనే ఉద్దేశం లేకుండా విద్యార్థులకు అర్థమైంది ఏ విధంగా పూర్తి బోధనా సామర్థ్యం.2025 వ సం|| నుంచి మరొక 2026 వ సం||విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణలవ్వడమే కాకుండా విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచింది. 76%తో విద్యార్థులను ఉత్తీర్ణులు సాధించటం.విద్యార్థులకు,గురువులందరూ కూడా తన సొంత పిల్లలారా భావించి విద్యను బోధించడంతో ఇంత ఘన విజయానికి దోహదపడటం జరిగింది.65 మందికి పైగా 500 మార్కుల పైబడి రావటంతో పాటు.ముగ్గురు విద్యార్థులు వివరాలు దేవిక(592),పల్లవి(588),లోకేష్(587) అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.తల్లిదండ్రుల కోలాహలంతో ఉపాధ్యాయుల ఆనందంతో వాడవాడలా విద్యార్థుల విజయ పతాకాలను ఎగురవేస్తూ ఆనంద భాష్పాలు వెళ్లేవారు పదవ తరగతి ఫలితాలు విజయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1రేణిగుంటలో వాడవాడల మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు మాట్లాడుతూప్రతి సంవత్సరం మే 1న కార్మికుల హక్కులు, త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే రోజు. 1886 మే 1న అమెరికాలోని షికాగోలో ‘8 గంటల పని దినం’ కోసం జరిగిన చారిత్రాత్మక సమ్మె, హేమార్కెట్ దురదృష్టకర సంఘటనల ఫలితంగా ఈ రోజు ఆవిర్భవించింది. కార్మిక సంఘాల పోరాటాల స్ఫూర్తితో, 1889లో మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు.19వ శతాబ్దంలో కార్మికులు రోజుకు 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ 1884లో 1886 మే 1 నాటికి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.హేమార్కెట్ సంఘటన (1886): 1886 మే 1న లక్షలాది మంది అమెరికా కార్మికులు సమ్మె చేశారు. మే 4న షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో బాంబు పేలుడు, పోలీసుల కాల్పుల వల్ల కొందరు కార్మికులు, పోలీసులు మరణించారు.అంతర్జాతీయ గుర్తింపు: ఈ ఘటనలో మరణించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, 1889లో పారిస్‌లో జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరపాలని నిర్ణయించారు.భారతదేశంలో మొదటిసారిగా 1923, మే 1న మద్రాసులో హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నేతృత్వంలో మేడే వేడుకలు జరిగాయి.