టీ జే ఎఫ్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ.
మన న్యూస్, నారాయణ పేట:- ఈనెల 31వ తేదీ శనివారం హైదరాబాద్ జలవిహార్ లో జరగనున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టీజేఎఫ్ 25వ వసంతాల సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను బుధవారం మహబూబ్ నగర్ ఎంపి.డికె.అరుణ,నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి,…