నాటి ప్రభుత్వాలు… నేటి ప్రభుత్వాలు దోచుకోవడమేప్రభుత్వాలకు నడిగడ్డ మీద ప్రేమలేదు.జూరాల డ్యాం రిపేర్ చేయకుంటే భవిష్యత్త్ కష్టమే- మాజీ శాసన సభ్యులు డికె. భరత సింహారెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు డీకే భరత సింహారెడ్డి మాట్లాడుతూ. జూరాల ప్రాజెక్టు సేఫ్ గా ఉందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చెప్పిన మాటలు అబద్ధమని అన్నారు. డ్యామ్ నిర్మాణ సమయంలో సొరంగం ఉందని దానిలోకి బురద వెళ్లిందంటే డ్యామ్ ఎప్పుడు తేమ శాతంతో ఉండి ఎప్పుడైన ప్రమాదంకు గురికావచ్చని సారంగంలోకి వెళ్లడానికి రెండు లిఫ్ట్లు ఉన్నాయని అవి మూసుకుపోయి 8ఏళ్ళు అయ్యిందని అన్నారు. ఏ ఒక్క అధికారి కూడ అందులోకి పోయి లోన సిల్ట్ తోపాటు ఏమైన పేరుకు పోయిందా అని చూసేనాథుడే లేడన్నారు. ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోయిందని దాని వాలన డ్యామ్ పునాదిపై వత్తిడి పెరిగిపోతున్నదని , ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి గురించి తెలియని మంత్రి ప్రాజెక్టు సేఫ్ గా ఉందని చెప్పడం మంత్రికి మంచిది కాదని అన్నారు. లోన ఉన్న ఎనిమిది మీటర్లలో పేరుకుపోయిన సిల్డ్ తీయని ప్రభుత్వం ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్ తీస్తామని అంటున్నారని అన్నారు. క్రస్ట్ గేటు తెగిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పనులు చేసేవారికి బిల్లులు చేయకపోతే కాంట్రాక్టర్లు పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ర్యాలంపాడు కాలువలు ఇప్పటి వరకు పూర్తికాలేదని ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు నాలుగుళ్ళు అయిన ఆడిగేనాథుడే లేడన్నారు. గద్వాలలో పెత్తందారి వ్యవస్థ నడుస్తుందని దీని వలన ఉన్నోడి చేతిలోకి డబ్బు పోతున్నదని ,సీడ్ వ్యవస్థ మొత్తం నాశనం అయ్యిందని, కొన్నేళ్లలో ఇక్కడ సీడ్ వ్యవస్థ ఉండదని వివరించారు. గద్వాల అభివృద్ధి పూర్తిగా వెనకబడి పోయిందని ఆయన వివరించారు..

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///