కలిగిరి : మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్

కలిగిరి పాగాకు వేలం కేంద్రంలో 863 పాగాలకు బిడ్లు నిర్వహించగా, 12 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ex731 బిడ్లను కొనుగోలు చేశారు. కోజిడ్ 118, సీలర్ 10, జంపింగ్ లాట్స్ 4 కారణాలతో 132 బిడ్లు తరుగుదలకు గురయ్యాయి.క్రొత్త పాగాలకు గరిష్ఠ ధర రూ.250, కనిష్ఠ ధర రూ.110, సగటు ధర రూ.181.13 నమోదైనట్లు వేలం నిర్వహణాధికారి జి. రాజశేఖర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *