ఆలోచనా విధానం… సత్ఫలితాలు సాధన
ManaNews:- (పార్వతీపురం మన్యం), నవంబర్ 19 : సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సేవలు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ వినూత్నంగా ఆలోచించారు. జిల్లాలో గల పాలిటెక్నిక్, ఐ టి ఐ సంస్థల ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించారు.…