సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జ్యోతుల శ్రీనివాసు.గొల్లప్రోలు/ శంఖవరం

మన న్యూస్ : శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో వేంచేసియున్నా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి 14వ వార్షికోత్సవ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయనిర్మాణ ప్రోత్సాహికులు దాసరి లోవరాజు ఆహ్వానం మేరకు సాయిప్రియసేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు & జిల్లా జనసేన వల్లీ దేసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వచ్చి వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారిని దర్శించుకొని ఆలయం నందు గలసరస్వతిదేవి,అంజనేయస్వామి వార్లను దర్శించుకుని తీర్ధప్రసాదాలు తీసుకొ‌ని 14వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుచున్న 10వ సప్తాహ మహోత్సవ భజన కార్యక్రమంలో పాల్గొని అన్నసంతర్పణకు విరాళంగా రూ:5000/-అక్షరాల {ఐదు వేల రూపాయలు} దాసరి లోవరాజుకు అందజేశారు,అనంతరం ఆలయప్రోత్సాహికులు దాసరి లోవరాజును జ్యోతుల శ్రీనివాసు పూవ్వలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించి,సాయిప్రియ సేవాసమితి జ్ఞాపికను అందజేశారు,ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ శంఖవరం గ్రామం ఆధ్యాత్మికం,చాలా అభివృద్ధి చెందిన గ్రామమని,వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయనిర్మాణం,నేటికి 14 సంవత్సరాలగా ఆలయ మహోత్సవాలు ఇంత ఘనం నిర్వహించడంలో దాసరి లోవరాజు ప్రోత్సాహం,కృషి ఎంతో ఉన్నదని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు దాసరి లోవరాజు సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహాదారుసభ్యులు మేకల కృష్ణ,దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ మాజీ చెర్మన్ కందా శ్రీనివాస్,సాయిప్రియ సేవాసమితి కోశాధికారి పేకేటి వెంకటరమణ,జ్యోతుల సీతరాంబాబు,వెలుగుల రాంబాబు తదితరులు పాల్గొన్నఅందజేశారు

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ