Category: ఆంధ్రప్రదేశ్

ప్రపంచ శాంతి కోసం జన్మించిన కరుణామయుడు ఏసుప్రభు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట సిఎస్ఐ చర్చిలో వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో ఈస్టర్ డే పండుగ ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి…

జీడి నెల్లూరు యువతకు అండగా నేనుంటా.. డాక్టర్ రాహుల్

ఉప్పిలిపల్లి లో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన డాక్టర్ రాహుల్ మన న్యూస్, ఎస్ఆర్ పురం:- గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ యువతకు అండగా నేనుంటానని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ అన్నారు ఆదివారం పెనుమూరు…

అనితర సాధ్యుడుకి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నో విజయాలు సాధించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) సూచించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ…

పిఠాపురంలో దళితులు సాంఘిక బహిష్కరణ..

మన న్యూస్ పిఠాపురం (అపురూప్): పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్ లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందార్లు నిర్ణయించారు. అలాగే దళితులు…

కావలి టిడిపి కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

మనన్యూస్,కావలి:ప్రజా సంక్షేమ సారధి…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆదివారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదేశాలతో కావలి పట్టణ టిడిపి కమిటీ ఆధ్వర్యంలో కావలి టిడిపి కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుకలు టిడిపి…

మాలేపాటి సోదరులు ఆధ్వర్యంలో అదరహా అనిపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.

మనన్యూస్,కావలి:దగదర్తి మండల కేంద్రంలో వేలాది మంది మహిళలు ,అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాలేపాటిసుబ్బానాయుడు, రవీంద్రనాయిడు,బాను.ముఖ్యమంత్రి నారాచంద్రబాబు జన్మదినం సందర్భంగా 2000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసిన మాలేపాటి సోదరులు.ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూముఖ్యమంత్రి…

కోవూరులో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

మనన్యూస్,కోవూరు:తెలుగు వారి మేథస్సు ను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు.అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు.రాజకీయంగా నష్టపోయినా పర్లేదు కానీ,రాష్ట్రం మాత్రం నష్టపోకూడదనేదే అయన ఆలోచన.భవిష్యత్తు అవసరాలపై అవగాహనతో,ముందుచూపుతో నిర్ణయాలు తీసుకొని,వాటిని అమలుపరిచిన పాలనాధ్యక్షుడు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ…

నెల్లూరు రూరల్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిన తన…

ఐ. ఐ. టి – జె.ఇ.ఇ (మెయిన్ 2025 ) ఫలితాల్లో జాతీయస్థాయిలో 274 ర్యాంక్ సాధించిన కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజాను అభినందించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు లో నేడు విడుదలైన ఐ. ఐ.టీ- జ జె.ఇ.ఇ (మెయిన్ 2025) ఫలితాల్లో జాతీయస్థాయిలో 274 ర్యాంక్ సాధించిన కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజాను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థి నిర్మల్…

సర్వేపల్లి నియోజకవర్గం వెంకన్నపాలెంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు

మనన్యూస్,సర్వేపల్లి:అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు.రాష్ట్రాభివృద్ధి కోసం నూతనోత్సాహంతో ముందుకు.సీబీఎన్ 35 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటి నుంచే ఆయనతో నడుస్తున్నా.*ప్రజలందరి ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెంలో గిరిజనుల మధ్య సీఎం నారా…