

మన న్యూస్:– కత్తార్ దేశంలో దోహా పట్నంలో మెడికల్ క్యాంపు కి హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.వి.యం.థామస్ నీ కత్తర్ టిడిపి ప్రెసిడెంట్ గొట్టిపాటి రమణయ్య,రమేష్,చంద్రశేఖర్ నాయుడు,సత్య నారాయణ,గోపాలరాజు,రవీంద్ర,వినోద్ దతితరులు రాష్ట్ర ప్రభుత్వ విప్ గా నియమించిన సందర్భంగా డా.వి.యం.థామస్ ని సన్మానం చేసి అభినందించారు.