తెలుగుదేశం పార్టీకి విరాళం ఇచ్చిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
మన న్యూస్, కడప /నెల్లూరు, మే 27:తెలుగుదేశం పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు…