టిడిపి కూటమి ప్రభుత్వంతో శాంతియుత పాలన…… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన న్యూస్, కడప/ సర్వేపల్లి :*టీడీపీ కూటమి ప్రభుత్వంతో ఏపీలో శాంతియుత పాలన.*ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానికి 500 ఎకరాలు చాలంట..నలుగురుండే జగన్ రెడ్డి కుటుంబానికి 42 ఎకరాలు కావాలంట.”రాష్ట్ర నాశనమైపోవాలని కోరుకుంటున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి*నెల్లూరు జైలులో ఉన్న అందగాడిని…