గూడూరులో శ్రీశ్రీశ్రీ హజ్రత్ సయ్యద్ హాసిమ్ హుస్సేన్ ని జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధ మహోత్సవం
మన న్యూస్ ,గూడూరు ,మే 26:తూర్పు గూడూరు, దర్గావీధి యందు వెలసియున్న శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ హాషిమ్ హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా రహంతుల్లా అలై వారి గంధ మహోత్సవం ఫకీర్ల జరబులతో, విద్యుత్ పూల అలంకరణములతో మేళ తాళాలతో హజ్రత్…