నన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు……… కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకట కృష్ణారెడ్డి
*జలదంకి మండలం అన్నవరంలోని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు. *వైసీపీ రౌడీ మూకలని పట్టుకుని పోలీసులకి అప్పగించిన క్రషర్ సిబ్బంది.*మారణాయుధాలు స్వాధీనం చేసుకుని, నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు.*కావలి మాజీ ఎమ్మెల్యే…