రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.
రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. ఎయిర్‌పోర్ట్ ప్రీపెయిడ్ టాక్సీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి కౌంటర్ వద్ద గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ…