శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం.
టీటీడీ వేద పండితులు సీఎంకు మంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు సమర్పించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి అధికారికంగా ఆహ్వానం అందించింది.…