అచ్చంపేట్ లో ప్రధానోపాధ్యాయునికి ఘన సన్మానం..
మన ధ్యాస,నిజాంసాగర్(జుక్కల్), సెప్టెంబర్ 20:నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందం నెలకొంది.ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో లాల్ సింగ్‌ను శాలువా…