అచ్చంపేట్ లో ఇందిరమ్మ 4 ప్రొసీడింగ్ కాపీలు అందజేత… ఎంపీడీవో శివకృష్ణ
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇందిరమ్మ హౌసింగ్‌కు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో శివకృష్ణ సూచించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో శివకృష్ణ మాట్లాడుతూ…ఇందిరమ్మ ఇండ్లు…