Author: RAHEEM

మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన… డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో ఉమ్మడి నిజాంసాగర్ మాజీ ఎంపీపీ వీరంగణ భాయ్ భర్త ఈశ్వర్ పటేల్ మరణంపై డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మృతుడి కుటుంబ సభ్యులను స్వయంగా…

ఉపాధిహామీ పనులు ప్రారంభం… సర్పంచ్ చంద్రకళ

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం ఉపాధిహామీ పనులను గ్రామ సర్పంచ్ చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథ కాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని, ఎండతీవ్రత దృష్ట్యా ఉదయ మే పనులు…

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )మొహమ్మద్ నగర్:ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఇళ్ల కల సాకారం అవుతుందని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని నర్వ గ్రామంలో లబ్ధిదారురాలు లక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన రిబ్బన్ కట్…

మహమ్మద్ నగర్ మండల సర్పంచుల ఫోరం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్):మహమ్మద్ నగర్ మండల సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని గురువారం మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గున్కుల్ గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్‌ను ఎన్నుకున్నారు,ఉపాధ్యక్షుడిగా సింగీతం గ్రామ సర్పంచ్ సయ్యద్ రఫీ, ప్రధాన కార్యదర్శిగా…

ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం…

ప్రజలకు మెరుగైన సేవల కోసం గ్రామపంచాయతీ భవనాలు – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

ఎమ్మెల్యే తోట సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బూర్గుల్ సర్పంచ్ గజ్జల జీవన్…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన వల్ల గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు.మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ సర్పంచ్…

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) డోంగ్లి మండలంలోని కుర్లా గ్రామంలో మంగళవారం ఐకేపీ గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు, డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు కలిసి కొబ్బరికాయలు కొట్టి కాంటా పై…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఆరేపల్లి గ్రామంకు వేముల విఠల్,బంజపల్లి సమీర్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ…

ఆపదలో అండగా నిలిచిన ఎమ్మెల్యే తోట – రూ.5 లక్షల ఎల్ఓసి మంజూరు…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) :మహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన కొట్టంల జితేందర్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.వైద్యులు శస్త్రచికిత్స అత్యవసరమని సూచించగా,ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కుటుంబ సభ్యులుఈ విషయాన్ని సర్పంచ్ గజ్జల జీవన్,మండల కాంగ్రెస్…